ఆసియా గేమ్స్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వర్షంతో రద్దవ్వగా, సెమీస్ మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సెమీస్‌లో PAK - BAN, IND - SL తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దయితే, ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ఒకవేళ ఫైనల్ కూడా రద్దయితే అక్కడ కూడా ర్యాంకింగ్స్ ఆధారంగానే విజేతను ప్రకటిస్తారు.
క్రీడలు
ఆసియా గేమ్స్ క్రికెట్‌కు వర్షం ముప్పు


