SKLM: మందస మండలం విజేత హైస్కూల్‌లో బుధవారం జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా 410 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర వైద్య అధికారి రోణంకి వెంకటరమణ పరీక్షలు చేయగా 35 మందికి దృష్టిలోపం గుర్తించి కళ్లద్దాలకు సిఫార్సు చేశారు. కంటి సంరక్షణ, మొబైల్ ఫోన్ వినియోగంతో కలిగే సమస్యలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు కంటి ఆరోగ్యంపై అవగాహన


