NRML: స్వర్ణ ప్రాజెక్టు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఫిర్యాదులు రావడంతో రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టును ఆనుకొని ఉన్న పొట్యా శివారులో 75 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. త్వరలో కుప్టి, పొన్కూరు, జౌళి శివారులో ఉన్న భూములపై సర్వే నిర్వహించి ఆక్రమణలు గుర్తించి తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
తెలంగాణ
స్వర్ణ ప్రాజెక్టు భూముల ఆక్రమణలపై సర్వే


