హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సిరిసిల్ల సభ పార్ట్ -1 మాత్రమే' మంత్రి

PDPL: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసే సభ పార్ట్ వన్ మాత్రమేనని మంత్రి లక్ష్మణ్ కుమార్ BRS నాయకులకు స్పష్టం చేశారు. బుధవారం ఆయన సిరిసిల్ల సభకు వెళుతుండగా ధర్మారంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. BRS నాయకుల భూ కబ్జాలు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. సిద్దిపేటలో పార్ట్ 2, గజ్వేల్ లో పార్ట్ 3 సీఎం సభలు ఉంటాయని వెల్లడించారు.