హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధురవాడలో సేవా సంకల్ప్‌ అభియాన్

VSP: పీఎం మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మధురవాడలో బీజేపీ నాయకులు సేవా సంకల్ప్‌ అభియాన్ నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడంతో పాటు, గర్భిణులకు శ్రీమంతాలు జరిపించి కానుకలను అందజేశారు.