హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కౌలుదారుల సమస్యలు పరిష్కరించాలి'

PPM: దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలుదారులకు సీసీఆర్సీ (కౌలు సాగు హక్కు పత్రాలు), పంట రుణాలు అందించాలని కౌలు రైతు సంఘం, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి వేణు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని దేవాలయ భూముల కౌలుదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.