హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు రెండో జత యూనిఫాం పంపిణీ

VKB: బంట్వారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెండో జత యూనిఫాంలను సర్పంచ్‌ దుర్గం చెరువు మల్లేశం, పాఠశాల ఏఏపీసీ ఛైర్మన్‌ భ్రమరాంబ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.