హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తురిమెళ్ళలో వరి పంట క్షేత్రస్థాయి పరిశీలన

ప్రకాశం: కంభం మండలం తురిమెళ్లలో కేవీకే దర్శి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జీ. రమేష్ బుధవారం వరి పైర్లను పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రతలతో వరి కొసలు ఎర్రబారి ఎండిపోతున్నాయని తెలిపారు. వరిలో జింక్ లోపం, కాండం తొలుచు పురుగు, ఆకుచుట్టు పురుగు నివారణకు తగిన మందులు వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి డీ. దేవేంద్ర గౌడ్ పాల్గొన్నారు.