GNTR: కానిస్టేబుల్ చిరంజీవిపై నలుగురు యువకులు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును పదకొండవ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. యువకులు హత్యాయత్నం చేసినట్లు నిరూపించే ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు యువకులపై దాడి చేసిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు కోర్టులో ఎదురుదెబ్బ.. కేసు కొట్టివేత


