కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంధం పల్లంరాజును జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయాలని జిల్లా టీడీపీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. బుధవారం అమలాపురంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి అధ్యక్షతన జరిగిన సెప్టెంబర్ నెల కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతం, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిపై కీలక తీర్మానం


