NRPT: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా చిన్నజట్రం చేరుకున్న మల్లన్న TGSPDCL సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. అక్కడి ఆర్టిజన్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై డిప్యూటీ సీఎంకు, శాసన మండలిలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. బీసీ ప్రభుత్వం ఏర్పడితే ఆర్టిజన్ల సమస్యలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ
ఆర్టిజన్ల సమస్యలు తెలుసుకున్న మల్లన్న


