VZM: గంట్యాడ మండలంలో కొనసాగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ (GT), ఈ-కేవైసీ ప్రక్రియ పురోగతిని జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని సమీక్షించిన జేసీ, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు సిబ్బంది వేగవంతంగా పనిచేయాలని సూచించారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలి'


