హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదకద్రవ్యాలపై అవగాహన

CTP: ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో “సురక్షిత చిత్తూరు” కార్యక్రమంలో భాగంగా పోలీసులు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, టూ టౌన్ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య, ఈగల్ బృందం యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల సమాచారం ఉంటే ఈగల్ టోల్‌ఫ్రీ 1972కు లేదా 9490617896కు తెలియజేయాలని సూచించారు.