హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దాలి: MLA

TPT: ఎకనామిక్ రీజియన్ సదస్సులో సూళ్లూరుపేట MLA విజయశ్రీ నియోజకవర్గ అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. మాంబట్టు, మేనకూరు SEZలలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంతో పాటు స్థానికులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించాలని కోరారు. పులికాట్లోని ఇరకం ఐలాండ్ను బోటింగ్, రవాణా సదుపాయాలతో ఎకో టూరిజం హబ్ అభివృద్ధి చేయాలని సూచించారు.