TPT: వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి బుధవారం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వడ్డించి నాణ్యత, రుచి, పరిశుభ్రతపై ఆరా తీశారు. పౌష్టికాహారంలో రాజీ పడవద్దని వంట సిబ్బందికి సూచించి, విద్యార్థులకు చిక్కీలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మధ్యాహ్న భోజనం పరిశీలించిన మాజీ ఎంపీటీసీ


