హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా నాగరాజు

SDPT: బీజేపీ జిల్లా యువమోర్చా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన ముచ్చర్ల నాగరాజుకు బైరి శంకర్ ముదిరాజ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. యువశక్తిని ఏకం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను నాగరాజు విజవంతంగా నిర్వర్తించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.