హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ

PDPL: స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ధర్మారం మండలం పత్తిపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీపీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి సన్మానించారు. అలాగే సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాందాల శ్రావణి, కార్యదర్శి తాళ్ల కిరణ్ కుమార్, ఉపసర్పంచ్ పూసల మల్లేశం, వార్డు సభ్యులు రేషవేణి మహేష్, జీపీవో సంజీవ్ పాల్గొన్నారు.