MDK: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఎంపీ రఘునందన్‌రావు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 6న రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు నిర్వహించనున్న మొక్కల నాటే కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
గవర్నర్‌కు ఎంపీ ఆహ్వానం


