హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేలో డ్రగ్ షాప్‌లో అధికారుల తనిఖీలు

PLD: నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్‌లో ఉన్న మణికృష్ణ మెడికల్ షాప్‌లో డ్రగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డైరెక్టర్ జనరల్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా పనిచేస్తున్న అధికారి పీ.అరుణ్ బాబు ఆధ్వర్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్‌లోని మందుల నిల్వలు, ఔషధాల కొనుగోలు విక్రయాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.