హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడలు క్రమశిక్షణకు, నాయకత్వానికి పునాది'

PPM: జి.ఎల్.పురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం క్లస్టర్-1 స్పోర్ట్స్ మీట్‌ను జేసీ ఆర్.వైశాలి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. క్లస్టర్ పరిధిలోని 10 పాఠశాలల నుంచి 200 మంది బాలురు, 200 మంది బాలికలు పాల్గొంటారని పేర్కొన్నారు.