హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెరువు కట్ట అభివృద్ధికి అడుగులు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్లెచెరువు కట్ట అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు సూచనల మేరకు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల సౌకర్యార్థం 800 మీటర్ల సీసీ రోడ్డు, లైటింగ్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.