హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై చర్చలు

TPT: ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై భాగస్వాముల సదస్సు ప్రారంభమైంది. సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ధి అవకాశాలపై చర్చించారు. 2047 నాటికి రూ.80 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.