హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాఫ్ట్‌బాల్‌లో రొంపిచర్ల క్రీడాకారిణుల సత్తా

PLD: మహారాష్ట్రలో జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏపీ బాలికల సబ్‌జూనియర్ జట్టు ప్రథమ స్థానం సాధించింది. గోల్డ్ మెడల్ కైవసం చేసుకుందని రొంపిచర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ పీడీ సైదయ్య తెలిపారు. జట్టులో రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన ఒంటిపులి పావని, చీమటా అపర్ణ, వెంగళరాజ శ్రీదేవి పాల్గొని ప్రతిభ కనబరిచారని తెలిపారు.