హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెంచులను తరలించవద్దని ఆందోళన

NGKL: అమ్రాబాద్‌ నల్లమల అభయారణ్యంలో జీవిస్తున్న చెంచులను బలవంతంగా మైదాన ప్రాంతాలకు తరలించవద్దని డిమాండ్‌ చేస్తూ బుధవారం మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాన్ని చెంచులు ముట్టడించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, డప్పులు, విల్లంబులతో ఆందోళన చేపట్టారు. చెంచుగూడేలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.