హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ASI మనోహర్కు వీడ్కోలు

CTR: పదవీ విరమణ పొందిన పెనుమూరు ఏఎస్ఐ ఎస్.పి. మనోహర్కు బుధవారం జిల్లా పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపు 39 ఏళ్లపాటు పోలీసు శాఖకు అందించిన సేవలను ఏఎస్పీలు ఎస్. మహబూబ్ బాష, ఎస్.షాను అభినందించారు. స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో మనోహర్ను సన్మానించి జ్ఞాపిక, బహుమతులు అందజేశారు.