ATP: ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన సిద్దారాంపురం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి రుషిందర్‌కు టీడీపీ నాయకుడు కాటప్పగారి రామలింగారెడ్డి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థిని ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడాకారుడికి రూ. 10 వేల ఆర్థిక సాయం


