హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాసరలో బీజేపీ నాయకుల రాస్తారోకో

NRML: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బాసరలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు రితీష్‌ రాథోడ్ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్‌ పటేల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..