ATP: ఉరవకొండలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అర్జీలను స్వీకరించిన మంత్రి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఉరవకొండలో మంత్రి ప్రజా దర్బార్


