హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో సిరిసిల్లకు కాంగ్రెస్ కార్యకర్తలు

KMR:  సీఎం రేవంత్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిరిసిల్లకు తరలివెళ్లారు. వివిధ ప్రాంతాల పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో సిరిసిల్లకు వెళ్లే మార్గాల్లో సందడి నెలకొంది.