హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలకు విజయసాయి రెడ్డి వార్నింగ్

VSP: వైసీపీ నేతలకు విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న నేతల చిట్టా బయటపెడతానని హెచ్చరించారు. గతంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరణ చేస్తామని ప్రకటన వస్తే పాదయాత్ర చేశానని ఆయన గుర్తు చేశారు.