హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసా నుంచి మూడు పుణ్యక్షేత్రాలకు వన్ డే టూర్

NRML: టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో భైంసా నుంచి ధర్మపురి, కొండగట్టు, వేములవాడ పుణ్యక్షేత్రాలకు వన్ డే భక్తి పర్యటన నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 3న ఈ టూర్‌ కొనసాగనుండగా, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 55 మంది ప్రయాణించే అవకాశం ఉంది. మొత్తం 400 కిలోమీటర్ల మేర పర్యటన సాగనుంది. సమాచారం కోసం 9441596246, 9063488503 నంబర్లను సంప్రదించవచ్చు.