సత్యసాయి: బుక్కపట్నం మండలంలో రూ. 20.87 కోట్లతో చేపట్టిన 53 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో రూ. 69 వేల కోట్ల ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని, పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


