CTR: నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. స్వచ్ఛతా హీ సేవా 2026 కార్యక్రమాల్లో భాగంగా బుధవారం చిత్తూరులో నగరపాలక పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం


