హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుడ్ కమిషన్‌కు ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించరా..?

ADB జిల్లాకు వచ్చిన ఫుడ్ కమిషన్కు ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించకపోవడంపై ఛైర్మన్ శ్రీనివాల్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో అధికారులు రిసీవ్ చేసుకుంటారని, ఇక్కడ ఇద్దరు అధికారులే వెంట ఉన్నారని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం కూడా తమ వెంట లేదన్నారు. గ్రామాల్లో పర్యటించే సమయంలో దాడి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.