WNP: విలియంకొండ గ్రామ సర్పంచ్ సురేష్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి సతీమణి కవిత మధుసూదన్‌రెడ్డి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
విలియంకొండ సర్పంచ్ సురేష్‌రెడ్డి మృతి


