CTR: నగరి మున్సిపాలిటీ లో రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ బుధవారం భూమి పూజ చేశారు. హెచ్ ఏ ఎం నిధులు రూ.15 కోట్లతో చేపట్టనున్న పనులకు, అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.20.13 కోట్లతో చేపట్టనున్న ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్ పనులకు ఆయన భూమి పూజ చేశారు. అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: నగరి ఎమ్మెల్యే


