హైదరాబాద్: 28°C
తెలంగాణ

MPPS విద్యార్థులకు బెల్ట్, టై పంపిణీ

ASF: లింగాపూర్ మండలం చోర్పల్లిలోని MPPS, TWPS పాఠశాలల విద్యార్థులకు బెల్ట్, టైలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ, ఉపసర్పంచ్ ఆత్రం నీలకంఠ్రావు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యపై ఆసక్తి కలిగించే కార్యక్రమాలకు గ్రామపంచాయతీ సహకరిస్తుందని సర్పంచ్ తెలిపారు.