వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తరఫున జమ్ముకాశ్మీర్ బౌలర్ ఆకీబ్ నబీ అరంగేట్రం చేశాడు. నితీశ్ రెడ్డి తొలి వన్డేలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు KL రాహుల్ చేతుల మీదుగా నబీ తన అరంగేట్ర క్యాప్‌ను అందుకున్నాడు. జమ్ము తరఫున రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరచడంతో అతడికి జాతీయ జట్టులో చోటు దక్కింది.
క్రీడలు
టీమిండియాలోకి జమ్ముకాశ్మీర్ పేసర్ ఎంట్రీ


