NZB : భీమగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో అక్టోబర్ 2న వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (VGPP) గ్రామసభలు నిర్వహించాలని ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్ సూచించారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, 375 రకాల పనులను గుర్తించి గ్రామసభలో ఆమోదించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
అక్టోబర్ 2న గ్రామసభలు


