హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి'

PPM: మైదాన ప్రాంత గిరిజన నిరుద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.శశిభూషణ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పారితోషికాలు ఇవ్వడం విరమించుకోవాలని కోరారు. ఆ నిధులను ఖాళీ ఉద్యోగాల భర్తీకి, నిరుద్యోగ హామీల అమలుకు కేటాయించాలని పార్వతీపురంలో ఆయన డిమాండ్ చేశారు.