హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక పోరుకు సిద్ధంకండి'

SKLM: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.