హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక రవాణ

NZB : బోధన్ మండలం బికెనెల్లి మంజీరా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను తహశీల్దార్ విఠల్ తెల్లవారుజామున 3 గం. పట్టుకున్నారు. మరో ట్రాక్టర్ పరారైనట్లు తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్‌ను కేసు నమోదు నిమిత్తం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హాంగర్గలో అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసి ప్రభుత్వ పనులకు తరలిస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.