MLG: పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు కొనసాగనుంది. అర్హులైన పట్టభద్రులు గడువులోగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు. నిజమైన నాయకులకే ఎన్నికల్లో పట్టం కట్టాలని ఆయన కోరారు.
తెలంగాణ
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోండి: లక్ష్మణ్ బాబు


