SDPT" హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వేముల ప్రభాకర్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ప్రభాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి భవిష్యత్‌లో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి


