CTR: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందివ్వడం జరుగుతుందని పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మధుసూదన్ నాయుడు హామీ ఇచ్చారు. బుధవారం పట్టణంలో మంగళంకాలనీ,NGO కాలనీ, భగత్ సింగ్ కాలనీలలో ఆయన పర్యటించారు. పార్టీ జెండాలను ఎగురవేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా అందివ్వడంతో పాటు దొంగ పట్టాలపై విచారణ చేయిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు


