హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిటైర్డ్ పోలీస్ అధికారికి సన్మానం

CTR: పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మనోహర్ ఈ నెలలో పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమావేశంలో బుధవారం అధికారులు సన్మానించారు. విధి నిర్వహణలో ప్రశంసనీయమైన సేవలు అందించారని అడిషనల్ ఎస్పీలు మహబూబ్ బాషా, షాను కొనియాడారు. శేష జీవితం సుఖంగా గడపాలని ఆకాంక్షించారు.