MLG: TUWJ-IJU జిల్లా కమిటీలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎనగందుల కొమురయ్య, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు బేతి సతీశ్ యాదవ్ బుధవారం వారి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్షుడి వ్యవహారశైలిపై అసంతృప్తితోనే నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇద్దరి రాజీనామాలతో జిల్లా జర్నలిస్టు వర్గాల్లో చర్చ మొదలైంది.
తెలంగాణ
జర్నలిస్టు యూనియన్‌లో నేతల రాజీనామా


