NGKL: బల్మూరు మండలం మహాదేవపూర్‌కు చెందిన రాజేశ్వర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ HYD ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుధవారం ఆసుపత్రికి చేరుకుని రాజేశ్వర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి, కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను సూచించారు.
తెలంగాణ
బాధితుడిని పరమర్శించిన ఎమ్మెల్యే


