MLG: కన్నాయిగూడెం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పుట్ట సతీష్‌ను బుధవారం కాంగ్రెస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు జాడి రాంబాబు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎస్సైకి కాంగ్రెస్ నాయకుల సన్మానం


