హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భగవన్నామ స్మరణ చేయాలి: లంక నాగ శశికళ

W.G: ఆకివీడుకు చెందిన రచయిత్రి, టీటీడీ ప్రవచనకర్త లంక నాగ శశికళ రచించిన శివ మంత్రాన్ని స్టిక్కర్ల రూపంలో బుధవారం భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ భగవన్నామ స్మరణ చేయాలని ఆమె సూచించారు. ఇందులో భాగంగా శివ మంత్రం స్టిక్కర్లను ప్రతి ఇంటి ముందు ఉండేలా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో లంక ప్రసాద్, హైందవ సోదరులు పాల్గొన్నారు.